Product details
ప్రయాణం పుస్తకం ఒక కవిత్వ సారాంశక పుస్తకం.
ఈ పుస్తకంలో మన జీవిత ప్రయణంలోని పది అంశాలపై కవిత్వం రాయబడింది. అవి ఏమిటి అంటే ?
జననం నుంచి శూన్యం వరకు – అంటే జననం, బాల్యం, చదువు, ఉద్యోగం, తోడు-నీడ, రిటైర్మెంట్, దేవుడా, ముసలితనం, మరణిం, చితి మరియు శూన్యం.
[ఈ పుస్తకం భగవద్గీత ద్వారా ప్రేరణ పొంది రాయడం జరిగింది.]
ఇట్లు
పండిట్. కార్తిక్ సాయి రచయిత
Prayaanam - ప్రయాణం
Author: పండిట్ కార్తీక్ సాయి
No.of pages: 64
Year of publication: 2023
Published by: Self
Similar products