
Product details
మనిషి యెంత ఎత్తుకు ఎదిగినా మనసు పొరల్లోని వివిధ జాడ్యాలను వదిలించుకోలేక పొతే ఎలా? వైవిధ్యభరితమైన నేపధ్యాలతో ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపాద స్వాతి గారు అందించిన ఈ కథలను తప్పక చదవండి.
Poralu - పొరలు
రచన: శ్రీపాద స్వాతి
పేజీలు : 126
ప్రచురించిన సంవత్సరం- 2016
ప్రచురించిన సంస్థ- self
ధర : 100 రూ.
Similar products