
Product details
మనిషిలో మృగ్యమైన మనిషితనం వలన ఏర్పడే అనాగరికతనూ, అమానవీయ కోణాన్నీ, అలాగే భయానక పరిస్థితి ఎదురైనప్పుడు తెగించి నడువగలిగిన అట్టడుగు మనిషి మానవీయ కోణాన్నీ… రెండింటినీ ఆలోచనాత్మకంగా దృశ్యమానం చేసిన నవల ఈ … పొగమంచులో సూర్యోదయం. తప్పక చదవండి.
Pogamanchulo Sooryodayam - పొగమంచులో సూర్యోదయం
రచన: పింగళి భట్టిప్రోలు బాలాదేవి
పేజీలు : 144
ప్రచురించిన సంవత్సరం- 2014
ప్రచురించిన సంస్థ- జయంతి పబ్లికేషన్స్
ధర : 120 రూ.
Similar products