
Product details
స్వాతి శ్రీపాద కథలన్నీ దాదాపు సమాజంతో ముడిపడి ఉన్నవే! కథల పేర్లు కూడా చక్కగా అమిరాయి. కొన్ని నిరాశతో మొదలైనా నూతనోత్సాహంతో ముగుస్తాయి. 'వ్యక్తి' నుంచి మొదలైన కథలు 'వ్యవస్థ' ను ప్రశ్నిస్తాయి. ఏకబిగిన చదివించే హృద్యమైన కథలివి.
- సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర.
Panjaram Vidichi - పంజరం విడిచి
రచన: స్వాతి శ్రీపాద
పేజీలు : 192
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- self
ధర : 100 రూ.
Similar products