
Product details
చిన్న చిన్న కథల్లో లోకజ్ఞానాన్ని, విలువలను, విజ్ఞానాన్ని, పొదిగి, విష్ణుశర్మ మూర్ఖులైన రాజకుమారులకు చెప్పిన కథలే – పంచతంత్రం. ఈ కథలను పిల్లలకు సులువుగా అర్ధమయ్యే విధంగా తెలుగులో రచించారు, సత్యవతి గారు. చక్కని బొమ్మలతో ఉన్న ఈ పుస్తకాన్ని మీ పిల్లలకు తప్పక కొనండి.
Panchatantram Kathalu - పంచతంత్రం కథలు
రచన: దినవహి సత్యవతి
పేజీలు : 152
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- self
ధర : 125 రూ.
Similar products