
Product details
నాలుగు సినీ పరిశ్రమలనీ ఏకం చేసిన చెన్నై టీ నగర్ లోని పాండీ బజార్, ఒకప్పుడు కొన్ని వేల మంది నటులకి, దర్శకులకి, సంగీత దర్శకులకి, గాయనీ గాయకులకి నెలవుగా ఉండేది. అప్పటి మరపురాని అనుభూతులన్నీ 'పాండీ బజార్ కథలు'గా వ్రాశారు ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర గారు. అద్భుతమైన ఈ కథల పుస్తకాన్ని మీరూ సొంతం చేసుకోండి.
Similar products