
Product details
పరిచయం అనే మొక్కకి, ఆప్యాయత అనే నీరు పోసినప్పుడు ప్రేమ అనే పువ్వు పూస్తుంది. ఆ ప్రేమే కొందరికి సమస్యగా మారుతుంది. ఈ రెండు ఉద్వేగాలతోనే జీవితం ముగియాలా, ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందా? లైఫ్ ఈస్ ఫర్ లివింగ్… అని నమ్మే డా.శ్రీ సత్య గౌతమి గారి ఈ ఆసక్తికరమైన కథలను తప్పక చదవండి.
Ounu Valliddaroo Ishtapaddaru - ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు
రచన: డా.శ్రీసత్య గౌతమి
పేజీలు : 216
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 100 రూ.
Similar products