
Product details
మల్లెపువ్వులాంటి మనసున్న ఆమె జీవితం ముళ్ళబాటగా మారింది. ముళ్ళబాటని పూలదారిగా మలచుకోవడానికి సంప్రదాయపు సరిహద్దులు అడ్డుగా నిలిస్తే… ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది? పడిలేచే కెరటంలా అంతఃసంఘర్షణ లోంచి పుట్టుకొచ్చిన నవలా తరంగమే… ఒక చీకటి, ఒక వెన్నెల.
Oka Cheekati Oka Vennela - ఒక చీకటి ఒక వెన్నెల
రచన: పింగళి భట్టిప్రోలు బాలాదేవి
పేజీలు : 160
ప్రచురించిన సంవత్సరం- 2010
ప్రచురించిన సంస్థ- జయంతి పబ్లికేషన్స్
ధర : 80 రూ.
Similar products