Search for products..

Home / Categories / Novels /

Neeku nenunna - నీకు నేనున్నా.. (నవల)

Neeku nenunna - నీకు నేనున్నా.. (నవల)




Product details

“నా కొడుకేమో వజ్రాలు, వైడూర్యాలు పోగేసుకుంటున్నాడు. నా కోడలేమో నా ఆకలికి లెక్కలు కడుతోంది. నేను పెన్షనర్ కాను. నన్ను నీ ఒల్దేజ్ హోం లో వుండనిస్తావా అమ్మా?” అంటూ దీనంగా అడుగుతున్న ఆ పెద్దావిడకి మధురిమ ఏం సమాధానం చెప్పింది..?

ప్రత్యేకమైన శైలితో, సామాజిక స్పృహ కలిగిన రచయిత్రి, ఉమ్మెత్తల సాహితీ అవార్డ్ గ్రహీత అంగులూరి అంజనీదేవి గారి కాలం నుండి జాలువారిన నవల “నీకు నేనున్నా..” చదవండి, చదివించండి.

నీకు నేనున్నా.. (నవల)

రచన: అంగులూరి అంజనీదేవి.

పేజీలు: 206

ప్రచురించిన సంవత్సరం-2012

ప్రచురించిన సంస్థ- మధుప్రియ పబ్లికేషన్స్.

ధర - 70 రూ.


Similar products


Home

Cart

Account