
Product details
“నా కొడుకేమో వజ్రాలు, వైడూర్యాలు పోగేసుకుంటున్నాడు. నా కోడలేమో నా ఆకలికి లెక్కలు కడుతోంది. నేను పెన్షనర్ కాను. నన్ను నీ ఒల్దేజ్ హోం లో వుండనిస్తావా అమ్మా?” అంటూ దీనంగా అడుగుతున్న ఆ పెద్దావిడకి మధురిమ ఏం సమాధానం చెప్పింది..? \n \nప్రత్యేకమైన శైలితో, సామాజిక స్పృహ కలిగిన రచయిత్రి, ఉమ్మెత్తల సాహితీ అవార్డ్ గ్రహీత అంగులూరి అంజనీదేవి గారి కాలం నుండి జాలువారిన నవల “నీకు నేనున్నా..” చదవండి, చదివించండి.
Similar products