
Product details
నేను, నా నృత్యం
నా ఊహ నృత్యం
నా ధ్యాస నృత్యం
నా మదిలో నృత్యం
నా క్రియలో నృత్యం
నా ఆశయం నృత్యం
నా ఆశ్రయం నృత్యం
నా భావనం నృత్యం
నా సాధనం నృత్యం
నాకు స్వాంతన నృత్యం
నా ప్రశాంతత నృత్యం
నా అలజడి నృత్యం
నా ఆలంబన నృత్యం
నా జీవనం నృత్యం
నా ఆరాధనం నృత్యం
నృత్యం లేక నేను, నేను లేక నా నృత్యం
ఈ ఉనికే లేదు…
అని చెప్పే ప్రముఖ నర్తకి శ్రీమతి కోసూరి ఉమాభారతి గారి బయోగ్రఫీ ఈ పుస్తకం.
Natya Bharatiyam - నాట్య భారతీయం
రచన: కోసూరి ఉమాభారతి
పేజీలు : 200
ప్రచురించిన సంవత్సరం-2018
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 100 రూ.
Similar products