తరంగిణి
ఎన్నో మలుపులు మరెన్నో తలపులు
ఎన్నెన్నో అనుభూతులు అనుభవాలు
ప్రోది చేసుకుని సాగరాన్ని చేరేను నదీమ
ఆమె పయనాన్ని ఆమె లక్ష్యాన్ని
మనమూ అన్వేషిద్దాం!
మనసారా ఆస్వాదించుదాం!
గైనకాలజిస్టుగా చాలా బిజీగా ఉంటూ, తనలోని భావాలను అక్షరాలుగా మార్చి కవితలుగా రాసుకుంటూ ఉంటారు డా. శోభగారు. ఈ కవితలన్నింటిని ఒక పుస్తకంగా తెచ్చారు డా.శోభ. చదివి ఆస్వాదించండి.
Nadeema - నదీమ
రచన: డా.శోభ వెన్నం
పేజీలు : 106
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 100 రూ.