
Product details
పల్లె జీవన చిత్రాన్ని కళ్ళకు కట్టినట్టు చెబుతూ, మనుషుల్లో ఉండే సున్నితమైన భావోద్వేగాలను స్పృశిస్తూ, రాయలసీమ మాండలికంలో, కృష్ణ స్వామిరాజు గారు రాసిన అద్భుతమైన వివిధ కథల సంపుటే ఈ – ముగ్గురాళ్ళ మిట్ట. ‘అరె, మన ఊరిలో కూడా ఇటువంటి వారు ఉన్నారు కదా!’ అన్న ఆలోచనను రేకెత్తించే ఈ 16 కథలు మిమ్మల్ని ఊపిరి బిగబట్టి చదివేలా చేస్తాయి. మొదటి కథ చదవడం మొదలెడితే, పదహారో కథ చివరలోనే ఆగుతాం. అంత పట్టుతో చదివిస్తాయి కథలు. కొనండి, చదవండి, మీ వాళ్లకూ పంచండి.
ముగ్గురాళ్ల మిట్ట
రచన: ఆర్.సి.కృష్ణస్వామిరాజు
పేజీలు : 100
ప్రచురించిన సంవత్సరం- 2019
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర: 100/-
Similar products