
Product details
సీతాకోకచిలుక లాంటి భవానీ శంకర్ అనుకోకుండా వజ్రాల దొంగ డాకూ రాణి వల్లో పడిపోయాడు. రాత్రంతా హోటల్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు. అప్పుడు ఏమైందో తెలుసుకోవాలంటే, సరదాగా ఈ పుస్తకం చదవాల్సిందే !
Mogudu Pellam Vajralu - మొగుడు పెళ్ళాం వజ్రాలు
రచన: యర్రంశెట్టి శాయి
పేజీలు : 208
ప్రచురించిన సంవత్సరం- 2012
ప్రచురించిన సంస్థ- ఇంద్ర ధనుస్సు ప్రచురణలు
ధర : 200 రూ.
Similar products