
Product details
‘మనిషి పరిచయం’ తెలంగాణా చరిత్ర. సంక్షిప్తంగా 690 ఏళ్ళ తెలంగాణా దర్శనం చేయించారు రచయత. చారిత్రిక ఘట్టాలు, వాటి మూల కారణాలను కూడా ఇందులో పొందు పరిచారు. మది హృదిని తాకే ఈ నవలను తప్పక చదవండి.
Manishi Parichayam - మనిషి పరిచయం
రచన: రామా చంద్రమౌళి
పేజీలు : 190
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 200 రూ.
Similar products