Product details
నడక నేర్పిన నాడే నడత కూడా నేర్పాలి. మనకెందుకు అని పెద్దలు మౌనం దాలిస్తే… దెబ్బతినేది ఒక సమాజం ! అందుకే పిల్లల పెంపకంలో, దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారాలు చూపించే చక్కటి వ్యాస మాలిక ఇది.
Manchi Maata - Manchi Baata - మంచిమాట - మంచిబాట
రచన: సి.ఉమాదేవి
పేజీలు : 256
ప్రచురించిన సంవత్సరం- 2014
ప్రచురించిన సంస్థ- స్వీయ ప్రచురణ
ధర : 100 రూ.
Similar products