
Product details
సమాజంలో అన్ని వయసుల వారి, మనసు సంఘర్షణ లను మనసుతో చూసి పలకరించే కథలు. పిల్లలలో కలిగే మానసిక ఒత్తిడి, పెద్దల మనోభావాలు, మానసిక ఇబ్బందులు, సర్దుబాటు, కోరికలూ , డాక్టర్లు , సామాన్యుల కరోనా కష్టాలు, ఈ కథా సంపుటి లో …….. చదవండి.
పుస్తకం పేరు- “మనసుకు చికిత్స “
రచయిత -డా. లక్ష్మీ రాఘవ
పేజీలు - 164
ప్రచురించిన సంవత్సరం—2020
ప్రచురించిన సంస్థ – జె.వి. పబ్లికేషన్స్
ధర – రూ. 100
Similar products