
Product details
ఉపాధ్యాయుని వ్యక్తిత్వమే విద్యాలయం, గ్రంధాలయం, దేవాలయం. దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా విద్యార్ధులను తీర్చిదిద్దే కేంద్రబిందువు, ప్రాణశక్తి – ఉపాధ్యాయుడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమను తాము మలచుకోవడం ఎలాగో తెలిపే కరదీపిక – ఈ పుస్తకం.
25,000 విద్యాలయాలను నడుపుతున్న విద్యాభారతి సంస్థకు అఖిల భారత ఉపాధ్యక్షులు – శ్రీ దిలీప్ వసంత్ బెత్కేకర్ గారు. విద్యారంగానికే తమ జీవితాన్ని అంకితం చేసిన వీరు, అనేకమంది ఉపాధ్యాయులకు ప్రేరణ కలిగించే శిక్షణ ఇచ్చారు. మరాఠి భాషలో ప్రచురితమైన వీరి పుస్తకాన్ని, ఓరుగంటి సీతారామమూర్తి గారు తెలుగులోకి అనువాదం చేసారు. బాపు రమణ అకాడమీ ద్వారా ప్రచురితమైన ఈ పుస్తకాన్ని తప్పక కొనండి, చదవండి.
Manam Saraswati Putrulam - మనం సరస్వతీ పుత్రులం
మరాఠి రచన: దిలీప్ వసంత్ బెత్కేకర్ , తెలుగు అనువాదం : డా.ఓరుగంటి సీతారామమూర్తి
పేజీలు : 156
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- Bapu Ramana Academy
ధర : 100 రూ.
Similar products