Search for products..

Home / Categories / JV Publications /

Mallelu - Kaasiratnalu

Mallelu - Kaasiratnalu




Product details

తమలోని అద్భుత అంతర్గత శక్తిని గుర్తించరు చాలామంది స్త్రీలు. అందరికీ గౌరవ మర్యాదలు ఇవ్వడానికి స్త్రీ తనను తాను కాస్త తగ్గించుకుంటుంది. అవసరమైన వేళ అందరిని కాదని, సరైన నిర్ణయం తీసుకుని, దాన్ని అమలుపరిచే అద్భుతమైన ధైర్యాన్ని కలిగి ఉంటుంది.

క్లిష్టమైన పరిస్థితుల్లో చిక్కుకొని, వివేకంతో నిర్ణయాలు తీసుకుని, తమ జీవితాలను సరిదిద్దుకున్న స్త్రీల అద్భుతమైన గాాథల సమాహారమే ఈ మల్లెలు – కాశీ రత్నాలు అనే 21 కధల సమాహారం.

Mallelu - Kaasiratnalu

మల్లెలు - కాశీరత్నాలు

రచన: స్వాతీ శ్రీపాద

పుటల సంఖ్య: 156

Year of publication: 2023

Price: 100rs


Similar products


Home

Cart

Account