Search for products..

Home / Categories / Novels /

Maatru Sadanam - మాతృసదనం

Maatru Sadanam - మాతృసదనం




Product details

“ఇన్నాళ్ళూ నా గురించి మీకెవరికీ చెప్పలేదు. ఎందుకంటే, నా కధ విని, మీరంతా నావైపు జాలిగా చూడడం నేను భరించలేను. నేను నా జీవితంలో ఏమైనా సాధిస్తే అది నా శక్తిసామర్ధ్యాలతోనే తప్ప, నా కన్నీళ్లు వాడుకుని కాదు.” – అందామె. ఆ ఆదర్శమూర్తి గురించి తెలుసుకోవాలంటే, ఈ నవల చదవండి.

Maatru Sadanam - మాతృసదనం

రచన:  సుజల గంటి 

పేజీలు :  106

ప్రచురించిన సంవత్సరం- 2017

ప్రచురించిన సంస్థ-  JV publications

ధర : 100  రూ.


Similar products


Home

Cart

Account