
Product details
పిల్లల మనసుకు హత్తుకునేలా హృద్యమైన కథలు చెప్పడంలో శ్రీమతి పి.ఎస్.ఎం.లక్ష్మి గారు సిద్ధహస్తురాలు. ఆకర్షణీయమైన బొమ్మలతో పిల్లలకోసం ఆవిడ అందించిన కానుక ఈ పుస్తకం.
Maa Nanamma Kathalu - మా నానమ్మ కథలు
రచన: PSM Lakshmi
పేజీలు : 52
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- Self
ధర : 100 రూ.
Similar products