
Product details
గుంటూరు జిల్లా లోని ఒక గ్రామం బాపట్ల. మంచి విద్యా కేంద్రంగా విలసిల్లే ఈ ఊరికి చెందిన భావరాజు పద్మినీ ప్రియదర్శిని రచించిన కథలివి. పలువురు ప్రముఖుల మన్ననలు పొంది, తనికెళ్ళ భరణి గారు, భువనచంద్ర గారి ముందు మాటతో అచ్చైన ఈ కథలను తప్పక కొని, చదవండి.
Maa Bapatla Kathalu - మా బాపట్ల కథలు
రచన: భావరాజు పద్మినీ ప్రియదర్శిని
పేజీలు : 148
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- Acchamga Telugu Publications
ధర : 200 రూ.
Similar products