
Product details
వెన్నెల్లో చందమామను చూపిస్తూ, తినిపించే గోరు ముద్దలు, పండుగ నాడు తినే బూరెలు, చిన్ననాడు ఆడిన ఆటలు ఎంత అపురూపమో, మొదటి తరానికి, మూడో తరానికి మధ్య మమతానురాగాలు పెంచే ఈ ‘మా అమ్మమ్మ కథలు’ అంత అపురూపం. చక్కని బొమ్మలు ఈ పుస్తకానికి మరొక అందం.
Maa Ammamma Kathalu - మా అమ్మమ్మ కథలు
రచన: గంటి ఉషాబాల
పేజీలు : 72
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- JV Publications
ధర : 100 రూ.
Similar products