
Product details
ఇది ఏ ఒక్క స్త్రీ కథో కాదు… ప్రతి ఒక్క స్త్రీ కథ. ప్రతి ఉద్యోగినికి జీవితం ఒక యోగం, ప్రతి ఉద్యోగినీ ఒక యోగిని వంటిదే. తన చుట్టూ ఉన్న సమాజానికి తగినట్లు తనను తాను మలచుకుంటూ, ఇంటా బయటా కూడా నెగ్గుకొస్తూ, అందరికీ తోడ్పడే ఉద్యోగినుల కోసం ప్రత్యేకంగా వ్రాసిన నవల ఇది.
Ladies Special-లేడీస్ స్పెషల్
రచన: డా. పరిమళా సోమేశ్వర్
పేజీలు : 104
ప్రచురించిన సంవత్సరం- 2019
ప్రచురించిన సంస్థ- జయంతి పబ్లికేషన్స్
ధర : 100 రూ.
Similar products