
Product details
ఇండికా సెంట్రల్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న హనీ అనే యువకుడికి బాల్యం నుంచి సయోని అనే అందమైన కుజ యువతి కలలోకి వస్తుంటుంది. ఆమెను చూడాలని కోరికతో కుజగ్రహం చేరుకున్న అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? డాక్టర్ మధు చిత్తర్వు గారు రచించిన ఈ ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ నవలను చదవండి.
Similar products