
Product details
తెలుగు సాహిత్య చరిత్రలో ఇటువంటి పుస్తకం రావడం మొదటిసారి!
12 మంది లబ్ధ ప్రతిష్టులైన సాహితీ దిగ్గజాలు – 108 మంది ఇతర సాహితీవేత్తల కథల సంగమం ఈ పుస్తకం!
120 మంది సాహితీవేత్తలతో మా ‘అచ్చంగా తెలుగు ప్రచురణల’ తరఫున, రచయతల సహకారంతో ముద్రించిన ‘క్షీరసాగరంలో కొత్త కెరటాలు’ పుస్తకం మూడుతరాల సాహితీసంగమంగా(23ఏళ్ల నుంచి -94 ఏళ్ల వయసు వరకు ఉన్న వారు ఇందులో కథలు వ్రాసారు) రెండు ప్రపంచ రికార్డులను కూడా ఈ పుస్తకం గెలుచుకుంది.
Ksheerasagaramlo Kottakerataalu - క్షీరసాగరంలో కొత్త కెరటాలు
పేజీలు : 424
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- అచ్చంగా తెలుగు ప్రచురణలు
ధర : 300 రూ.
Similar products