Search for products..

Home / Categories / JV Publications /

Krishnasastry Sahityam Soundaryatatvam - కృష్ణశాస్త్రి సాహిత్యం సౌందర్యతత్వం

Krishnasastry Sahityam Soundaryatatvam - కృష్ణశాస్త్రి సాహిత్యం సౌందర్యతత్వం




Product details

దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పద్యగద్య కృతులన్నిటిని, వారి సినిమా పాటలతో సహా, కూలంకషంగా పరిశీలించి, పరిశోధించి రచించిన ఈ గ్రంథం ఆంధ్రవిశ్వవిద్యాలయానికి సమర్పించబడింది. గ్రంథకర్త ఎంత శ్రమపడి అన్ని కృతులను పరిశీలించారో చూస్తే, వారికి కృష్ణశాస్త్రిగారి సాహిత్యం పట్ల ఎంత గౌరవం కలదో, ఆయన వ్యక్తిత్వం పట్ల ఎంత అభిమానం ఉన్నదో తేటతెల్లమవుతుంది. ఇంత లోతుగా, విస్తృతంగా, వివరంగా కృష్ణశాస్త్రిగారి సౌందర్యతత్త్వాన్ని, కవితా హృదయాన్ని పరిశోధించిన గ్రంథం మరి లేదనే నా నమ్మకం. గ్రంథకర్తకు తెలుగువారెప్పుడూ కృతజ్ఞులుగా ఉంటారు.
– కీ.శే. నండూరి రామ్మోహనరావు విజయవాడ

Krishnasastry Sahityam Soundaryatatvam - కృష్ణశాస్త్రి సాహిత్యం సౌందర్యతత్వం

No.of pages: 194, Hardbound

Published by: JV Publications

Author: సూరి సీతారామయ్య(రామసూరి)

ధర: 200rs, offer price: 150rs


Similar products


Home

Cart

Account