
Product details
కరోనా ముఖ్యాంశంగా 80మంది రచయితలు కథలతో వంశీ ప్రచురణలు వారు ముద్రించిన పుస్తకమిది. ఈ మాయదారి కరోనా మనకు దూరం చేసిన గానగంధర్వుడు శ్రీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంగారి స్మరణలో కొత్త(కరోనా)కథలు 2020 పుస్తకం తయారైంది. అరుదైన ఈ కథల పుస్తకాన్ని కొని చదవండి.
Kotta Corona Kathalu - 4 - కొత్త కరోనా కథలు -4
పేజీలు : 464
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- Vamsy Prachuranalu
ధర : 400 రూ.
Similar products