
Product details
ఈ సంపుటిలో 11 కథలు ఉన్నాయి. అన్నీ ఆధునిక జీవన పోకడలను స్పృశిస్తూ రాసినవే! నేటి జీవనంలో తలెత్తిన చిన్న, పెద్ద మానసిక, భౌతిక అలజడులకు స్పందించి, అవసరమైన చోట వాటికి పరిష్కారం సూచిస్తూ, ప్రసాదించిన అక్షర రూపాలే ఈ సంపుటిలోని కథలు.
Kosuri Umabharati Kathalu - కోసూరి ఉమాభారతి కథలు
Author: 'నాట్యభారతి' కోసూరి ఉమాభారతి
No.of pages: 140
Published by: అచ్చంగా తెలుగు ప్రచురణలు
Price: 200rs
Similar products