
Product details
ప్రముఖ హాస్య రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు వ్రాసిన చక్కని కబుర్లివి. కొన్ని జ్ఞాపకాల దారుల్లో పయనింప చేస్తే, మరికొన్ని హాయిగా నవ్విస్తాయి. కొని, చదవండి.
Kasini Kathalu - Kasini Kaburlu - కాసిని కథలు కాసిని కబుర్లు
రచన: పొత్తూరి విజయలక్ష్మి
పేజీలు : 152
ప్రచురించిన సంవత్సరం- 2022
ప్రచురించిన సంస్థ- self
ధర : 180 రూ.
Similar products