
Product details
కార్వేటి నగరం కథలు – అనేక పత్రికల్లో ప్రచురించబడిన పిల్లల కథలు. ఈ కథల్లో నీతి అంతర్లీనంగా పొదగబడి ఉంటుంది. పిల్లల మనసుకు హత్తుకునేలా చక్కని బొమ్మలతో కూడిన ఈ కథలు చదవడం కూడా వారికి ఎంతో సులువు.
Karveti Nagaram Kathalu - కార్వేటి నగరం కథలు
రచన: RCK Raju
పేజీలు: 108
ప్రచురించిన సంవత్సరం- 2022
ప్రచురించిన సంస్థ- self
ధర: 140 రూ.
Rck raju
Similar products