
Product details
స్త్రీ హృదయం ఒక సాగర గర్భం. అందులో ఆణిముత్యాలు ఉన్నాయి, హాలాహలమూ ఉంది. సమస్త ప్రకృతినీ ప్రేమమయం చేసే స్త్రీ మనసును అర్ధం చేసుకోవడం ఎలా? ఈ నవల చదివి తెలుసుకోండి,
Kadali - కడలి (నవల)
రచన: అత్తలూరి విజయలక్ష్మి
పేజీలు : 242
ప్రచురించిన సంవత్సరం- 2020
ప్రచురించిన సంస్థ- స్వీయ ప్రచురణ
ధర : 200 రూ.
Similar products