
Product details
గత పాతికేళ్ళుగా అనేక ప్రసార మాధ్యమాల ద్వారా మనందరికీ సుపరిచితమైన పేరు – జర్నలిస్ట్ డైరీ! టీవీ ల్లో పాపులర్ అయిన ఈ ప్రోగ్రాం కథనాలని పుస్తక రూపంలో మనకు అందించేందుకు జరిగిన తొలి ప్రయత్నమిది. ప్రజాభిప్రాయాలను, ఉదాత్తమైన జీవనాలను నిష్పక్షపాతంగా ప్రతిబింబించే ఈ పుస్తకం ప్రతి మనసును కదిలిస్తుంది. తప్పక కొని, చదవండి.
Journalist Dairy - జర్నలిస్ట్ డైరీ
రచన: సతీష్ బాబు
పేజీలు : 328
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- Self
ధర : 275 రూ.
Similar products