
Product details
ఇది రచయిత ఆత్మ కథ ‘జీవనచిత్రం(రంగులవలయం)’.
ఒక సామాన్యుడు నిరుపేద, నిరక్షరరాస్య కుటుంబంలో పుట్టి ఎదిగిన వైనాన్ని కళ్ళకు కట్టినట్లుగా విశదీకరించడం జరిగింది.
కేవలం రచయితవిషయమే గాకుండా.. అతను తిరిగిన ఊళ్లూ వాని ప్రాముఖ్యతలు వివరిస్తూ.. సామాజిక నేపథ్యంలో వ్రాయబడింది.
ప్రతీ మనిషి తెలిసీ, తెలియక తప్పులు చేయడం సహజం. అయితే వానిని గుర్తించి సవరించుకుంటూ.. తిరిగి అవే తప్పులు జరుగకుండా జాగ్రత్త పడడం తమ కుటుంబానికి శ్రేయస్కరమని.. జాగరూకత వహించాలని విన్నవించుకున్నాడు.
డా. జి. సుదర్శనం, ప్రొఫెసర్, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు గారు ఇదొక సృజనాత్మక రచన.. ఆత్మకథ వ్రాయడమంటే, ఒక రకంగా సాహసం చేయడమేనని అన్నారు. ఇందులో స్కోత్కర్శ లేకుండా ఎంతో నైపుణ్యం కనబడిందని, ఇది సమాజంలో మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రశంసించారు.
ప్రము రచయిత శ్రీ పరవస్తు లోకేశ్వర్ గారు తన స్పందనలో మహా భారతం, రామాయణంలా ప్రతీ ఇంటా ఉండవలసిన పుస్తకమని కొనియాడాడు.
చదవండి.. చదివించండి.*
Similar products