
Product details
ఈ ‘జలజాక్షి’ మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో, వెనకింట్లోనో ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఒక్కోసారి జిగురాక్షి లాగానో, జలగాక్షి లాగానో అతుక్కు పోతుంది. జలజం పాత్రలో కడుపుబ్బా నవ్వించే హాస్యాన్ని మేళవించి కలవల గిరిజారాణి గారు రాసిన ఈ పుస్తకాన్ని హాస్య ప్రియులు తప్పక చదవాల్సిందే!
Jagadaala Jalajakshi - జగడాల జలజాక్షి
రచన: గిరిజారాణి కలవల
పేజీలు : 164
ప్రచురించిన సంవత్సరం-
ప్రచురించిన సంస్థ- 2021
ధర : 150 రూ.
Similar products