
Product details
“అవకాశాలు ముసుగు మనుషుల్లా నిశబ్దంగా వస్తాయి. మనం అప్రమత్తంగా వుండి వాటిని వుపయోగించుకోకపోతే అంతే నిశబ్దంగా వెళ్ళిపోతాయి. జీవితం అన్నాక అంతో ఇంతో అసంతృప్తి ప్రతి చోటా వుంటుంది. అలా అని ముళ్ళు తొక్కిన చోటే మళ్ళీ కొత్తగా నడవకూడదు” అంటూ మనల్ని మనం ఎప్పటికప్పుడు హెచ్చరించుకోవటం ఎంత అవసరమో ఈ “ఇలా ఎందరున్నారు?” నవలలో కనిపిస్తుంది. చదవండి. చదివించండి.
ఇలా ఎందరున్నారు..? (నవల)
రచన: అంగులూరి అంజనీదేవి.
పేజీలు : 352
ప్రచురించిన సంవత్సరం-2015
ప్రచురించిన సంస్థ- కపిల్ పబ్లికేషన్స్.
ధర : 120 రూ.
Similar products