
Product details
గోదాదేవి చరితం, సాహిత్యం పై వ్యాసాలు, తిరుప్పావై 30 పాశురాలు అందమైన కేశవ్ గారి బొమ్మలతో సహా ఈ పుస్తకంలో ఇవ్వబడ్డాయి. ఈ తిరుప్పావై వ్యాఖ్యానాలన్నీ గతంలో సాక్షి పత్రికలో ప్రచురితం.
Goda Devi - గోదా దేవి (చరితం, సాహిత్యం)
రచన: శ్రీదేవి మురళీధర్
పుటల సంఖ్య: 184
Published by:self
ధర: 300rs
Similar products