
Product details
“మనం మనుషులం. రాతి నేలలో మొక్కలా చొచ్చుకుని రావాలి. మనకేం కావాలో తెలుసుకోవాలి. నిత్యం మన ఆలోచనలు మనవే కావాలి. ఆత్మన్యూనతా భావాన్ని జయించాలి. నిండుగా, నిర్భయంగా బ్రతకాలి. రోజుకు పదిసార్లు చావొద్దు” అంటూ మనిషి ఎలా వుండాలో తెలియజెప్పిన ఈ “ఎనిమిదో అడుగు” నవలలో స్నేహిత తన ఎనిమిదో అడుగును ఏ దారిలో వేసిందో చదవండి. చదివించండి.
ఎనిమిదో అడుగు (నవల)
రచన: అంగులూరి అంజనీదేవి.
పేజీలు : 206
ప్రచురించిన సంవత్సరం-2011
ప్రచురించిన సంస్థ- మధుప్రియ పబ్లికేషన్స్.
ధర: 70 రూ.
Similar products