
Product details
ద్వైతాద్వైతము పుస్తకంలో ద్వైతము, అద్వైతముల వివరణ, మానవ శరీరములోని చక్రాల వివరణ, సప్త చక్రాల అధిదేవతలు, సంబంధిత దేవతలు, 14 దేవతల సంస్కృత స్తోత్రాలు (270), ఆ స్తోత్రాలకు తెలుగులో అర్థాలు వివరించడం జరిగింది. చదువుకునే శ్లోకాలకు అర్థాలు తెలుసుకుని మరీ దేవతలను ధ్యానించాలి అనుకునే వారందరికీ ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
ద్వైతాద్వైతము
రచన: మనీష జోస్యుల
పేజీలు : 683
ప్రచురించిన సంవత్సరం-2018
ప్రచురించిన సంస్థ - దీప్తి ప్రింటర్స్.
ధర: 600 రూ.
Similar products