
Product details
మనిషి మనసులో ఎన్నో బాల్య జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉంటాయి. వాటిని వినూత్నమైన శైలిలో, ఉత్కంఠభరితంగా చెబితే… రసవత్తరంగా ఉంటుంది. అటువంటి జ్ఞాపకాల మాలికే ఈ పుస్తకం. కొనండి, చదవండి.
Days of 1970's - డేస్ ఆఫ్ 1970's
రచన: ఆచంట వి సుబ్రహ్మణ్యం
పేజీలు : 140
ప్రచురించిన సంవత్సరం- 2019
ప్రచురించిన సంస్థ- స్వీయ ప్రచురణ
ధర : 100 రూ.
Similar products