కలలో కనబడిన ఆలయాలు ఇలలో కూడా ఉంటాయా? వాటిని దర్శించినప్పుడు సరిగ్గా కలలో కనబడిన విధంగానే దైవానుగ్రహం ప్రసరిస్తుందా?
కోరి కొలిచేవారి కొంగుబంగారంగా నిలిచే స్వామి, నమ్మినవారికి ఎన్నో నిదర్శనాలను చూపుతారు. ధ్యానంలో గోచరించిన రూపాలూ, అనుకోకుండా జరిగే సంఘటనలూ, దైవాజ్ఞను పాటించినప్పుడు జరిగే అద్భుతాలు… ఇలాంటివి ఎన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి.
Daivam Tho Na Anubhavalu -3
దైవంతో నా అనుభవాలు - 3
రచన: వేంకట వినోద్ పరిమి
అక్షరీకరణ: ఎం.రమేష్ కుమార్
పేజీల సంఖ్య: 144
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు