
Product details
సముద్రంపై
మేఘం కురిసిన వర్షం
ఉప్పు తిన్నందుకు
తీర్చుకునే ఋణం !
ఇటువంటి మనోజ్ఞమైన నానీ లెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. తప్పక కొని చదవండి.
Chinukulu - చినుకులు
రచన: నెల్లుట్ల రమాదేవి
పేజీలు : 84
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- Apuroopa Publishers
ధర : 100 రూ.
Similar products