
Product details
హాస్యాన్ని పండించడంలో అరుదైన శైలి శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారిది. వీరి రచనలు అనేక ప్రముఖ పత్రికల్లో అచ్చయ్యాయి. కడుపుబ్బా నవ్వించే ఈ కథలను కొనండి, చదవండి, సరదాగా మీ సమయాన్ని గడపండి.
Biyyamlo Raallu - బియ్యంలో రాళ్ళు
రచన: పెయ్యేటి శ్రీదేవి
పేజీలు : 334
ప్రచురించిన సంవత్సరం- 2013
ప్రచురించిన సంస్థ- self
ధర : 180 రూ.
Similar products