
Product details
భూపతి ఒక అన్వేషి. మనిషికి ఉన్న శక్తి అపారం అని, సత్సంకల్పంతో మంచి పనుల కోసం పాటుపడుతూ, పాజిటివ్ దృక్పథంతో సాగితే, విజయం తథ్యం అనే సంగతిని ఋజువు చేసేందుకు, అనేక ప్రాంతాలలో సంచరిస్తూ, తన ప్రయాణం ద్వారా విజయం సాధించి మరీ చూపిస్తాడు. అత్యంత ఆసక్తికరంగా చదివించే ఈ నవలను తప్పక కొనండి.
Bhupati - భూపతి
రచన: బండి శ్రీనివాస్
పేజీల సంఖ్య: 128
ప్రచురణ: JV Publications
ధర: 200rs
Similar products