Search for products..

Home / Categories / Children Books /

Bhartruhari Subhashitamulaku Kathalu - భర్తృహరి సుభాషితములకు కథలు

Bhartruhari Subhashitamulaku Kathalu - భర్తృహరి సుభాషితములకు కథలు




Product details

భర్తృహరి సుభాషితాలు మనిషికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం అందిస్తాయి అన్నది లోక విదితం. బాల్యం నుండే ఈ సుభాషితాలు నేర్పాలి, అయితే కథలతో పాటుగా నేర్పితే బాలలు ఇంకా ఉత్సాహంగా నేర్చుకుంటారని సుభాషితాలకి అర్థాలు, వాటికి నీతి కథలు, పురాణ కథలు, సామాజిక కథలు కలిపి రాసాను. అందరూ చదవండి, ముఖ్యంగా బాలలతో చదివించండి.

భర్తృహరి సుభాషితములకు కథలు

రచన: మనీష జోస్యుల

పేజీలు : 202

ప్రచురించిన సంవత్సరం-2012

ప్రచురించిన సంస్థ - భువన పబ్లికేషన్స్.

ధర: 120 రూ.

manisha josyula, పిల్లల కథలు, భర్తృహరి, మనీషా జోస్యుల, సుభాషితముల కథలు


Similar products


Home

Cart

Account