
Product details
టీచర్ గా పనిచేసే భైరవి ఊరి వాళ్ళ సమస్యలు కనుక్కుంటూ, వాటికి తోచిన సలహాలు ఇస్తూ ఉండడంతో అందరూ ఆమెను ప్రేమగా 'దీదీ' అని పిలవసాగారు. ఆమెను వెతుక్కుంటూ వచ్చాడు అతను... ఇంతకీ అతనెవరు, ఆమె కథేంటి? కొలపర్తి విజయలక్ష్మి గారు వ్రాసిన ఈ చక్కని నవల చదివి తెలుసుకోండి.
Similar products