Search for products..

Home / Categories / Novels /

Ashtavakra - అష్టావక్ర

Ashtavakra - అష్టావక్ర




Product details

చీకటి ప్రపంచపు గణాధిపతుల అంశతో ప్రపంచాన్ని ఏలటానికి వస్తున్నాడు ‘అష్టావక్ర’.

మెజీషియన్ షాడో… డాక్టర్ రంగ ప్రసాద్… స్వామీ శివానంద … ఈ పాత్రలతో రచయత మిమ్మల్ని ఊహించని లోకాల్లోకి తీసుకు వెళ్తారు. థ్రిల్లర్ నవలలు ఇష్టపడేవారికి ఈ నవల చాలా నచ్చుతుంది. కొనండి, చదవండి.

Ashtavakra - అష్టావక్ర

రచన:  యండమూరి వీరేంద్రనాథ్ 

పేజీలు :  296

ప్రచురించిన సంవత్సరం- 2017

ప్రచురించిన సంస్థ-  నవసాహితీ ప్రచురణలు 

ధర :  100 రూ.


Similar products


Home

Cart

Account