
Product details
అభిరుచికి, వయసుకు సంబంధం లేదు. బాధ్యతల తీరం దాటిన స్త్రీ తనకు ఇష్టమైన రచనా రంగంలో కృషి చేసి, విజయం సాధించిన కథే – అరుంధతి@78 . ఈ పుస్తకంలో ఈ కథతో పాటు అనేక ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ప్రముఖుల మెప్పు పొందిన ఈ కథలను కొనండి, చదవండి.
Arundhati - అరుంధతి
రచన : పి.లలితా వర్మ
పేజీల సంఖ్య:316
year of publication: 2020
price: 150rs
Similar products