
Product details
ఆధునిక స్త్రీ జీవితానికి అద్దం పట్టిన నవల ఇది. తన వ్యక్తిత్వంతో తనకు ఎదురైన అవరోధాలను ఎదుర్కొని, కోరుకున్న గమ్యాన్ని చేరిన ఒక స్త్రీమూర్తి కథ ఇది. కొనండి, చదవండి.
Archana- అర్చన
రచన: అత్తలూరి విజయలక్ష్మి
పేజీలు : 344
ప్రచురించిన సంవత్సరం- 2021
ప్రచురించిన సంస్థ- self
ధర : 200 రూ.
Similar products