
Product details
అతి సామాన్యం గా కనబడే సంఘటనలను కథా వస్తువుగా తీసుకుని కథల పాత్రలలో పాఠకులు వున్నట్టు అనిపించేలా మనసును తడిమే కథలు ఈ కథా సంపుటిలో……చదవండి.
పుస్తకం పేరు- “అపురూపం”
రచయిత -డా. లక్ష్మీ రాఘవ
పేజీలు - 140
ప్రచురించిన సంవత్సరం—2017
ప్రచురించిన సంస్థ- జె.వి. పబ్లికేషన్స్
ధర – రూ. 100
Similar products